teluguchittikavitalu
13, సెప్టెంబర్ 2013, శుక్రవారం
సిపాయి
a సిపాయి
సిపాయి
బోర్డర్ లో
సిపాయి
వంట ఇంట్లో
ఉల్లిపాయి
పాపాయి నోట్లో
మిఠాయి
మిఠాయి
కొనడానికి కావాలి
రూపాయి
tamashaprasnalu
tamashaprasnalu a
tamashaprasnalu
తల్లి
తల్లి
తల్లి
బుజ్జగించేది
తల్లి
కరిచేది
నల్లి
నమిలేది
కిల్లి
ముద్దొచ్చేది
చెల్లి
మేలు చేసేది మాత్రం
ఉల్లి
జెర్రి
జెర్రిa
జెర్రి
వేగంగా నడిచేది
జెర్రి
గుడ్డిగా నమ్మేది
గొర్రి
గుమస్తా వేసేది
కొర్రి
ముందుపల్లు లేకపోతే
తొర్రి
ఎక్కువ నీడ నిచ్చేది
మర్రి
నీకు లేదని అవకు ఎప్పుడూ
వర్రి
కొత్త పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)